Spl Mock Live On Schools Open From Pragathi Bhavan || Oneindia Telugu

2021-08-14 2,964

రాష్ట్రంలో కరోన మూడో దశ పరిణామాలపై ముఖ్యమంత్రికి నివేదిక సంమర్పించింది విద్యాశాఖ. దీంతో తెలంగాణలో విద్యాసంస్థలు సెప్టెంబర్ మొదటివారంలో తెరుచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రశేఖర్ రావు ఇందుకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేయనున్నారు.

The Department of Education has submitted a report to the Chief Minister on the developments of the third phase of Corona in the state. With this, it seems that educational institutions in Telangana are likely to open in the first week of September. CM Chandrasekhar Rao will make a key statement in this regard.
#Pragatibhavan
#Cmkcr
#Reviewmeeting
#Educationalinstitutes
#Open
#Highlevelmeeting